అందమైన గోళ్ళకుచిట్కా (Beauty tip)

నెయిల్ పాలిష్ గడ్డకట్టిందనిబాధపడుతున్నారా?
బాధపడవద్దు. గడ్డకట్టిన నెయిల్ పాలిష్ సీసాని వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచి చూడండి ,అది మీరు వాడటానికి రడిగా  ఉంటుంది,