తలనొప్పి చిట్కా

తల నోప్పికి చిట్కా
తల నొప్పి బాగా వస్తుంటే ఒక అరటి పండు తిని చుడండి మీ తలనొప్పి పోవడం మీరే గమనిస్తారు

ఒకప్రక్క తలనొప్పి వేస్తుంటే (పార్శ్వం నొప్పి ) నిమ్మ రసంలో లవంగాన్ని అరగదీసి నొప్పి ఉన్నచోట రాస్తే
ఒక నిముషంలో మీ తలనొప్పి పోతుంది.