ఫైనాఫిల్,బనానా జ్యూస (Pine Apple and Banana Juice)

కావలసిన పదార్దాలు :


ఫైనాఫిల్,ముక్కలు -రెండు కప్పులు
అరటిపళ్ళు- మూడు
పంచదార -మూడు టేబుల్ స్పూన్లు 
పెరుగు : రెండు కప్పులు
కమలా పళ్ళు రసం : రెండు కప్పులు
ఐస్ ముక్కలు : రెండు కప్పులు 


తయారుచేయు విధానం :


1) మిక్సి జార్లో పెరుగు తప్ప మిలిన వన్నివేసి బాగా కలిసేలా తిప్పాలి
2)  తరువాత పెరుగు కుడా వేసి తిప్పి (కావాలంటే)
ఐస్ ముక్కలు వేసి అతిధులకు అందించటమే