కావలసిన పదార్ధాలు :ఉల్లిపాయలు : రెండు
పమిర్చి : మూడు
కారం : అర స్పూన్
ధనియాల పొడి : స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : వేయించటానికి సరిపడా
ధనియాల పొడి : స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : వేయించటానికి సరిపడా
శెనగ పిండి : మూడు స్పూన్లు
మొక్క జొన్న పిండి : కప్పు
కొత్తిమీర : కొద్దిగా
అల్లం : చిన్న ముక్క
కొత్తిమీర : కొద్దిగా
అల్లం : చిన్న ముక్క
వంట సోడా : పావుస్పూన్
తయారుచేయు విధానం :
1) ఒక గిన్నె తీసుకోని దానిలో శెనగ పిండి,మొక్కజొన్నపిండి వేసి దానిలో ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు ఫైన చెప్పిన అన్ని పదార్దాలు
తయారుచేయు విధానం :
1) ఒక గిన్నె తీసుకోని దానిలో శెనగ పిండి,మొక్కజొన్నపిండి వేసి దానిలో ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు ఫైన చెప్పిన అన్ని పదార్దాలు
వేసి నీరుపోసి బాగా కలుపుకోవాలి.
2) ఇప్పుడు నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్ది గా పకోడి లుగా కాగె నూనెలో వేసుకోవాలి.
3) ఎరుపు రంగు వచ్చే వరకు వేయించు కొని తీసెయ్యాలి.
2) ఇప్పుడు నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్ది గా పకోడి లుగా కాగె నూనెలో వేసుకోవాలి.
3) ఎరుపు రంగు వచ్చే వరకు వేయించు కొని తీసెయ్యాలి.
అంతే మొక్కజొన్న పకోడీలు రెడీ.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te