కొత్తి మీర : రెండు కట్టలు గరం మసాలా- ఐదు గ్రాములు అల్లం వెల్లుల్లి- నాలుగు టీ స్పూన్లు నూనె- 50మీ.లీ నిమ్మకాయ-ఒకటి ఉల్లిపాయలు-వంద గ్రాములు టమోటాలు - వంద గ్రాములు
పెరుగు - ఒక కప్పు
ఉప్పు - తగినంత
కారం - రెండు టీ స్పూన్స్ కరివేపాకు-ఒక కట్ట
తయారుచేయు విధానం :
1) చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి.
2) దీనిలో మిరియాలపొడి, పెరుగు, కొంచెం అల్లంవెల్లుల్లి, నిమ్మకాయరసం, తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టించి అరగంట సేపు నానబెట్టండి.
3) తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి కాగాక ముందుగా ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసి మిగిలిన అల్లంవెల్లుల్లి, కారం, టమోటాముక్కలు వేసి కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించండి.
4) ఇప్పుడు అదే కళాయి లో నానబెట్టిన చికెన్ వేసి, కలిపి గిన్నె మీద మూత పెట్టి ఉడికించండి.
Post a Comment