
కావలసిన పదార్ధాలు :
పాలు : కప్పులు
కోవా : వంద గ్రాములు
పంచదార : పెద్ద కప్పు
నెయ్యి : పావు కప్పు
జీడిపప్పు : పది
ఎండుద్రాక్ష : కొద్దిగా
యాలకుల పొడి : అర టీ స్పూన్
తయారుచేసే విధానం :
2) జీడిపప్పు ,ఎండు ద్రాక్షా నేతిలో వేయించుకోవాలి.
3) ఇప్పుడు మందంగా ఉన్న గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి, పాలు పోసి మరిగించుకోవాలి.
4) చిక్కబడ్డ తరువాత నెయ్యి వేసి కొంచం సేపు బాగా కలపాలి.
5) ఇప్పుడు పంచదార, కోవా వేసి మరో ఐదు నిముషాలు ఉడికించి దింపుకోవాలి. దీనిలో నేతిలో వేయించిన జీడిపప్పులు, ఎండు ద్రాక్షావేసి కలిపి వెయ్యి రాసిన ప్లేటులోకి వేసి చల్లారక ముక్కలుగా కట్ చేసుకోవాలి.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te