టమాటా నిల్వ పచ్చడి
కావలసిన పదార్దాలు :
టమాటాలు : 500g
ఉప్పు 100g
కారం : 50g
ఆవాలు : 2g
మెంతులు : 10g
పోపుదినుసులు : 2g
ఎండుమిర్చి : 4
కరివేపాకు : 20
పసుపు : 1g
నూనె : 1౦౦g
తయారుచేయు విధానం:
1) టమాటాలు శుబ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి.మెంతులు వేయించి పొడి చేసుకోవాలి.
2) ఇప్పుడు టమాటా ఒకొక్కటి ఎనిమిది ముక్కలుగా కోయ్యాలి. అలాగే అన్ని టమాటాలు కోసి ఒక గిన్నేలోవేయ్యాలి.
3) దీనిలో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.టమాటా ల్లోని నీరు ఊరుతుంది.
4) వీటిని ఒక పింగాణి జాడీలో గాని లేదా గాజు సీసాలో గాని వేసి మూతపెట్టి రెండు రోజులు పక్కన పెట్టాలి.
5) మూడో రోజు ముక్కల్నిరసం లో నుండి పిండి ఒక ప్లేట్లో వేసి ఎండలో ఆరబెట్టాలి.అలాగే ఈ రసంలో చింతపండు వేసి దీనిని కూడా ఎండలో పెట్టాలి.ఈ రసం ఎండలో పెట్టబట్టి చిక్కబడుతుంది.
6) టమాటా ముక్కలు గలగలలాడేలా బాగా ఆరిన తరువాత పచ్చడి పట్టాలి.
7) ఇప్పుడు మిక్సి జార్లో టమాటా రసం లో వేసిన చింతపండు వేసి మెత్తగా తిప్పాలి.దీనిలోనే టమాటా ముక్కలు, మిగిలిన టమాటా రసం, కారం, మెంతుపొడి వేసి ఒకసారి మిక్సి తిప్పాలి. పచ్చడి రెడీ అయినట్లే.
8) ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేసి పోపుదినుసులు, ఆవాలు,కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగాక ఈ పచ్చడిలో వేసుకోవాలి.
అంతే టమాటా నిల్వ పచ్చడి రెడీ.