గోధుమ లడ్డూలు (Wheat Ladoo in telugu Godhuma Laddulu)


కావలసిన పదార్దాలు :

గోధుమలు : కప్పు
పల్లీలు : కప్పు (వేరుశెనగపప్పు)
పెసరపప్పు : కప్పు
బెల్లం తురుము : కప్పు
నెయ్యి : కప్పు
ఎండి కొబ్బరి తురుము : కప్పు 
కిస్మిస్లు : కొద్దిగా

తయారుచేయు విధానం :

1) గోధుమలు, పల్లీలు, పసరపప్పు విడివిడిగా వేయించుకోవాలి.పల్లీలు పొట్టు తియ్యాలి.
2) ఇప్పుడు ఈ ముడుంటిని కలిపి మిక్సి లో వేసి పొడి చేసుకోవాలి.
3) ఇప్పుడు ఈ పొడిలో బెల్లం తురుము, ఎండి కొబ్బరి తురుము  వేసి బాగాకలిపి నెయ్యి వేసి కలిపి లడ్డులు గా చుట్టాలి. ఒక్కో లడ్డు ఫై నేతిలో వేయించిన కిస్మిస్లు అద్ది సర్వ్ చెయ్యాలి.