వంటపేరు : పూరి
కావలసిన పదార్దములు :
గోధుమ పిండి : 1 కప్పు
మైదా పిండి : 1 కప్పు
నూనె : పావుకేజీ
తయారుచేయు విధానం :
1) గోధుమ పిండి, మైదా పిండి కలిపి నీళ్ళుపోసి ముద్దలా కలిపి, అరగంట
పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి.
3) ఇప్పుడు పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండను
పూరిలా చేసి కాగుతున్న నూనెలో వెయ్యాలి.
4) ఇవి బాగా పొంగుతాయి, రెండో పక్కకుడా వేగనిచ్చి తియ్యాలి.
* అంతే పూరిలు రెడి.

Post a Comment