వంటపేరు : పాలకూర పకోడీ
కావలసిన పదార్ధాలు :
పాలకూర కట్టలు : రెండు
సెనగపిండి : పావుకేజీ
బొంబాయి రవ్వ : పావుకేజీ
అల్లం : చిన్నముక్క
పచ్చిమిర్చి : పది
జీలకర్ర : 1 టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడ
నూనె : పావుకేజీ
తయారుచేయు విధానం :
1) పచ్చిమిర్చి, అల్లం కచ్చపచ్చగా దంచాలి.
2) ఇప్పుడు పాలకూర కడిగి నీళ్ళుపిండి చిన్నముక్కలుగా కట్ చేసి దానిలో
రవ్వ, సెనగపిండి, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం ముద్ద వేసి కలపాలి.
3) నీళ్ళు లేకుండానే పాలకూర తడితో కలిసిపోతుంది, ఇప్పుడు స్టవ్
వెలిగించి నూనె వేడి చేసి కాగిన తరువాత పిండిని పకోడిలా వేసి ఎర్రగా
వేగాక తీసి ప్లేటులోకి తియ్యడమే.
* అంతే పాలకూర పకోడీ రెడి.

Post a Comment