బ్రెడ్ ఆమ్లెట్ (How to make Bread Omelet)

కావలసిన పదార్ధాలు :

గుడ్లు : నాలుగు
బ్రెడ్ స్లైస్లు : నాలుగు
కారం, ఉప్పు : తగినంత






తయారుచేయు విధానం :

గుడ్లు పగలకొట్టి గిన్నెలో వేసి కారం, ఉప్పు కలిపి బాగా కలపాలి. స్టవ్ వెలిగించి అట్లరేకు పై నూనె వేసి స్టవ్ చిన్నమంటలో పెట్టి అమ్లేట్టు వేసి, బ్రెడ్ స్లైస్ ఆమ్లెట్ మీద సర్దాలి. మళ్ళీ వాటి మీద ఆమ్లెట్ మిశ్రమం వేసి మూతపెట్టాలి. ఒక నిముషం తరువాత మూతతీసి ఆమ్లెట్ తిరగవెయ్యాలి. అంతే బ్రెడ్ ఆమ్లెట్ రెడి.