తీపి గవ్వలు (Preparation of Gavvalu)

కావలసిన పదార్ధాలు :

మైదా : అర కిలో 
రవ్వ : పావు కిలో
బెల్లం : అరకిలో 
నెయ్యి : అరకప్పు 
నూనె : తగినంత








తయారు చేయు విధానం :


మైదాని జల్లించి, రవ్వ మరియు నెయ్యి కలిపి దానిలో కొద్దిగా నీరు పోసి కలిపి అరగంట ఉంచాలి. ఇప్పుడు గవ్వల చెక్క మీద చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో గవ్వలుగా వత్తి, కాగే నూనెలో వేపాలి. ఇప్పుడు బెల్లంపాకం పట్టి. వేపిన గవ్వలు పాకంలో పోసి కలపాలి. ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి.