అతి దాహానికి చిట్కా (Health Tip in Telugu )

ఇప్పుడు వేసవి కాబట్టి మాములుగానే మంచినీళ్ళు ఎక్కువ త్రాగుతాము  కాని ఒక్కోసారి ఎన్ని నీళ్ళుత్రాగినా దాహం తీరదు.అలా నీళ్ళు తాగాలనిపిస్తుంటుంది.
అదే అతి దాహం.

అలాంటప్పుడు దనియాలు నానబెట్టి కాషాయం తీసి దానిలో సరిపడ పంచదార వేసి కలిపి త్రాగితే అతి దాహం తగ్గుతుంది.

అలాగే కొన్ని మిరియాలు నోట్లో వేసుకొని చప్పరిస్తున్న అతి దాహం తగ్గుతుంది.