కావలసిన పదార్దాలు :
బేసిక్ ఐస్ క్రీం : కప్పు
క్రీం : కప్పు
స్ట్రాబెర్రి క్రష్ :
పావుకప్పు
స్ట్రాబెర్రి ఎసెన్స్ : టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
1) ఒకగిన్నేలో బేసిక్ ఐస్ క్రీం వేసి
దానిలో క్రీం, స్ట్రాబెర్రి క్రష్, ఎసెన్స్
బాగా బీట్ చెయ్యాలి.
2) తరువాత నట్స్ కూడా వేసి కలిపి దీనిని
ఎనిమిది గంటలు ఫ్రీజర్ లో పెట్టాలి
3) ఎనిమిది గంటలు తరువాత ఫ్రీజర్ లో
నుండి తీసి సర్వ్ చెయ్యాలి.
అంతే స్ట్రాబెర్రి ఐస్ క్రీం రెడీ.
