ఐస్ క్రీం
కావలసిన పదార్దాలు :
పాలు : అర లీటరు
కార్న్ ఫ్లోర్ : రెండు టీ స్పూన్లు
జీ.ఎం. ఎస్. పొడి (గ్లిజరాల్ మోనోస్టియారేట్) : రెండు టీ స్పూన్లు
సి.యం. సి.(కార్బాక్సి మిదైల్ సెల్యులోజ్ ) : చిటికెడు (ఇవి బేకరి షాపుల్లో గాని, ఫుడ్ స్టోర్స్ లో గాని దొరుకుతాయి)
పాలపొడి : రెండు టేబుల్ స్పూన్లు
పంచదార : ఎనిమిది టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం:
1) పాలు కొన్ని తీసుకోని దానిలో కార్న్ ఫ్లోర్ కలిపి పక్కన ఉంచాలి.
2) స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి పాలు మరిగించాలి.
3) పాలు దించి కార్న్ ఫ్లోర్ కలిపిన పాలు వేసి కలపాలి.
4) తరువాత సి.ఎం.సి. జీ.ఎం.ఎస్ పొడులు వేసి బాగా కలపాలి.
5)ఇప్పుడు పాలపొడి, పంచదార వేసి బాగా కలపాలి.
6) ఇప్పుడు ఈ పాల మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. పాలు మరిగి చిక్కగా అయ్యాక దించి చల్లారనివ్వాలి.
7) ఇప్పుడు ఈ పాల మిశ్రంమాన్ని వేరే గిన్నెలో వేసి ఫ్రీజర్ లో ఎనిమిది గంటలు ఉంచాలి.ఇప్పుడు ఇది గట్టి పడి ఐస్ క్రీం లా అవ్వుతుంది .
8) దీనిని బయటకు తీసి బిటర్ తో పది నిముషాలు బీట్ చెయ్యాలి.
9) దీన్ని మళ్ళి ఎనిమిది గంటలు ఫ్రీజర్ లో పెట్టాలి.
ఇప్పుడు మృదువుగా ఉండే ఐస్ క్రీం రెడీ.