అరటి, స్ట్రాబెర్రీ జ్యూస్ (Banana, Strawberry Juice in Telugu)

కావలసిన పదార్ధాలు : 


అరటి పళ్ళు : రెండు
స్ట్రాబెర్రి : ఏడు
పాలు : 1 కప్పు
పెరుగు : 1 కప్పు






తయారుచేయు విధానం :


1) అరటి పళ్ళు, స్ట్రాబెర్రిలు, పాలు, పెరుగు అన్నీ కలిపి మిక్సిజార్ లో వేసి బాగా మిక్స్ చెయ్యాలి.
2) తరువాత ఒక గ్లాసులో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి.